Category: ప్రాంతీయం

Breaking News
Deve amma Procession

దేవీ నవరాత్రుల అనంతరం ఘనంగా ఊరేగింపు

జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల అనంతరం అమ్మవారికి ఘనంగా ఊరేగింపు (Ammavari Procession) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 9 రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో కమిటీ సభ్యులు నిర్వహిస్తూ అమ్మవారికి భజన కార్యక్రమాలు అలపిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.…

Maddi Temple

మద్ది ఆలయంలో కార్తీకమాస మహోత్సవాలు ప్రారంభం

వివరాలు వెల్లడించిన ధర్మకర్తల మండలి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (Maddi Anjaneya Swamy) వారి దేవస్థానము (Temple) నందు అక్టోబర్ 23 నుండి కార్తీకమాస మహోత్సవములు (Kartika Masa Mahotsavam) ప్రారంభం కానున్నాయి. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం…

YCP MP Kotagiri Sridhar

రానున్న ఎన్నికల్లో వైసీపీదే ఘన విజయం: ఎంపీ కోటగిరి శ్రీధర్

జంగారెడ్డిగూడెం సెప్టెంబర్ 30: రానున్న ఎన్నికల్లో వైసీపీ (YCP) ఘన విజయం సాధిస్తుందని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ (YCP MP Kotagiri Sridhar) అన్నారు. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా (Eluru District) జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలోని సచివాలయాన్ని…

Maddi anjaneya Swamy-Dasami

మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శరన్నవరాత్రి పూజలు

శరన్నవరాత్రులు మంగళవారం సందర్భముగా మద్ది ఆంజనేయ స్వామి ఆలయం (Maddi Anjaneya Swamy Temple) లో విజయదశమి (Vijaya Dashami) సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద…

Hero Krishnam Raju

కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజుకు ఘనంగా నివాళి!

కేంద్ర మాజీ మంత్రి వర్యులు, సినీ కథానాయకులు కృష్ణం రాజు (Cine Hero Krishnam Raju) సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఏలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు…

Tadvai surpanch

ఘనంగా పోషకాహార మాసోత్సవములు

పశ్చిమగోదావరి (West Godavari) ఏలూరు జిల్లా (Eluru District), జంగారెడ్డిగూడెం మండలం (Jangareddygudem Mandal) తాడువాయి పంచాయతీ (Tadwai Panchayat) పరిధి గొల్లగూడెం (Gollagudem) గ్రామంలో అంగన్వాడి కేంద్రం వద్ద కొయ్యలగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సంబంధించి పోషకాహార మాసోత్సవములు (Healthy Food…

Pinnamaneni on Pamoline oil

పామాయిల్ రైతులను ఆదుకోవాలి: పిన్నమనేని మురళీకృష్ణ

మెట్ట ప్రాంత పామాయిల్ రైతులును (Palmolein Oil farmers) ఆదుకోవాలని పోలవరం (Polavaram) శాసనసభ్యులు తెల్లం బాలరాజుకి (Tellam Balaraju) రైతులు మోమోరొండం అందజేశారు. ఈ సందర్భంగా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు (YSRCP…

CI Bala Suresh

టాలెంట్ ఉన్న నూతన నటీ నటులను ప్రోత్సహించాలి: సి ఐ బాల సురేష్

అనన్య సినిమా కార్యాలయం ప్రారంభోత్సవంలో సి ఐ బాల సురేష్ జంగారెడ్డి గూడెం: నూతన నటీనటులను ప్రోత్స హించడం వల్ల సమర్ధులైన వారు సినిమాల్లో ప్రవేశించి తమ టాలెంట్’ను రుజువు చేసుకుంటారని ఇపుడున్న మేటినటులు అందరూ అలా ఉన్నత స్థానాన్ని చేరుకున్వవారేనని…

Bose with Oil farm Rythus

పిల్లి సుభాష్ చంద్రబోస్’కి వినతిపత్రం ఇస్తున్న ఆయిల్ ఫామ్ రైతులు

జంగారెడ్డిగూడెంలోని ఆయిల్ ఫామ్ రైతుల (Oil Farm farmers) సమస్యలు పరిష్కరించాలని ఆయిల్ ఫామ్ రైతుల సంఘం (Oil farm farmers association) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్…

Alla nani

ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం: ఆళ్ల నాని

శ్రీ వెంకటేశ్వర స్వామి 21వ వార్షిక బ్రోచర్’ను ఆవిష్కరించిన ఆళ్ల నాని మారుతున్న కాలంతో పాటు యాంత్రికంగా మారిపోతున్న ప్రజల జీవన విధానాల్లో ఆధ్యాత్మిక చింతన (Devotional Life) కలిగి ఉండటం వల్ల నిస్వార్థం తో కూడిన ప్రశాంత జీవనం అలవడుతుందని…