Saturday, December 10, 2022
Breaking News
  • మంగళగిరి చేరుకొన్న జనసేనాని పవన్ కళ్యాణ్
  • మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికి ఆర్థికసాయం అందించనున్న జనసేనాని
  • సగం ధరకే బహుమతులు ఇస్తామంటూ జీవితకు సైబర్‌ నేరగాళ్ల కుచ్చు టోపి...
  • చురుగ్గా సాగుతున్న పవన్ బస్సు యాత్ర ఏర్పాట్లు
  • పవన్ కళ్యాణ్ చుట్టూ ఏపీ రాజకీయాలు

రాష్ట్రీయం

Pawan on Ippatam

వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపోదు: జనసేనాని
వైసీపీపై విరుచుకు పడ్డ జనసేనాని

ఇప్పటం కూల్చివేతలు కచ్చితంగా కక్ష పూరితమే 30 ఏళ్లు పాలించాలనేది వైసీపీ నాయకుల కోరిక 30 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలనేది జనసేన ఆశయం జనసేన రౌడీ సేన కాదు విప్లవ సేన వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వైసీపీ ఉగ్రవాద సంస్థా? అండగా నిలచిన గ్రామాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం 2024లో అంతకంత బదులిస్తాం.. అప్పుడు మీరంతా మాజీలవుతారు. రాజకీయ ప్రమేయం.. లంచాలు లేని వ్యవస్థలు స్థాపిస్తాం. ఇప్పటం గ్రామస్తులకు […]

ప్రత్యేక కధనాలు

Pallam Raju-BRK Naidu

కాంగ్రెస్ మనుగడ కోసం కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి

ఆంధ్రాలో (Andhra) కాంగ్రెస్ పార్టీ (Congress Party) మనుగడ సాధించాలి అంటే కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి (PCC President) నివ్వాలి. కాంగ్రెస్ తన తప్పులను సరిదిద్దుకోవాలి. లేకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదు. ఆంధ్రాలో, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నేడు అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణా విభజన (Division of AP) తర్వాత నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోలేక పోతున్నది. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 44 స్థానాల్లో […]

Pawan kalyan

జనసేనాని వ్యూహాలే తెలీని వ్యూహ చతురుడా?

మోసపోయాను అని ఎవరన్నా అంటే అతను తెలివిగా ఆలోచించలేదు అని ఇతరులు అంటారు ! పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఎదో ఒక రోజుననేను మోసపోయాను అనే మాట అని తీరుతాడు ! మొదటి నుండి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్’ది (Pawan Kalyan) దారి తెన్ను లేని ప్రయాణంలా కనిపిస్తుంటాది. అందులోనూ రాజకీయ రంగ ప్రవేశం (Political Entry) చేసిన తరువాత అది మరింత స్పష్టంగా తెలిసిపోతూ వస్తున్నది ! ఇప్పటికీ …. […]

జాతీయం

Chiru at GodFather meet

మెగాస్టార్ చిరుకి అత్యున్నత పురస్కారం

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం అందింది. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – 2022 పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా 150కిపైగా సినిమాలు చేసి చిరంజీవి ప్రజాదరణ పొందారు. చిరుది విశిష్టమైన కెరీర్‌ అని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్‌ బచ్చన్‌, హేమమాలిని, రజనీకాంత్‌, […]

Munugodu won by TRS

మునుగోడులో తెరాస ఘన విజయం

మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల విజయం 10 వేలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యం ఓడిన భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సిటింగ్‌ స్థానంలో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌ తెరాసకు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు మునుగోడు (Munugodu) గడ్డపై తెరాస (TRS) విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికలో విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోణీ కొట్టాలనుకున్న బీజేపీ (BJP) ఆశలకు తెరాస కట్టడి చేసింది. వామపక్షాల (Communist Parties) అండతో తెరాస విజయ కేతనం ఎగరేసింది. సిటింగ్‌ స్థానాన్ని […]

సంపాదకీయం

Chanikya neeti

అవును నీతిని  దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది

రౌడీ దర్బారులు (Rowdy Darbar) రాజ్యమేలుతుంటుంటే; “హస్తినీ” సింహాసనాలు వీళ్లకు వత్తాసు పలుకుతుంటుంటే; ప్రజాస్వామ్య స్తంబాలు (Pillars of democracy) వీళ్లకు ఆయుధాలుగా మారుతుంటుంటే; అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది; పాలించేవాడు రాక్షస (Raksasa Rulers) మనస్కులైనప్పుడు; దండించేవాడు పాలించేవాడి పాదాల చెంతనున్నప్పుడు; అడగాల్సిన ఓటు (vote) ఒక పచ్చ నోటుకు అమ్ముడు పోతున్నప్పుడు; అవును నీతిని దండించండి… అవినీతి ఆజ్ఞాపిస్తున్నది; బూతుశాస్త్ర పితామహులు నీతులు వల్లిస్తుంటే; వేటకొడవల్లే బలిపశువులను రౌడీసేనలుగా (Rowdy Sena) ముద్రలు […]

ప్రాంతీయం

Nadendla at Kothapeta

ఘనంగా కొత్తపేట జనసైనికులకు ప్రమాద భీమా చెక్కులు పంపిణీ

పి ఎ సి ఛైర్మన్ నాదెండ్లకు బ్రహ్మరధం కొత్తపేటలో (Kothapeta) బండారు శ్రీనివాస్ (Bandaru Srinivas) ఆధ్వర్యాన, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar చేతులు మీదుగా ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు. డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , కొత్తపేట నియోజక వర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. […]

సినిమా

GodFather Public Talk

గాడ్ ఫాదర్ నట విశ్వరూపానికి ప్రేక్షకలోకం ఫిదా: పబ్లిక్ టాక్

చిరు (Chiru) GodFather సినిమాకు ధియేటర్ రివ్యూ ఎందుకు ఇవ్వలేదు అని పేస్ బుక్ పేజీ వీక్షకులు అడుగుతున్నారు.కాస్త ఆచార్యతో (Acharya) నేను ఇబ్బంది పడిన మాట అవాస్తవం. కాస్త పంధా మారుద్దాము అనే ఉద్దేశంతో GodFather పై రివ్యూని లిఖిత పూర్వముగా ఇస్తున్నాను. వారము మధ్యలో సినిమా రావటము చేతను, మాలాంటి గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) తొలి ఆట చూడటము కాస్త కష్టమే. చిరు (Chiranjeevi) సినిమా చూడదకుండా ఉండడం అంటే నాలాటి చిరు […]

PK and Harish Shankar

భవదీయుడు భగత్ సింగ్’పై స్పష్టత నిచ్చిన సేనాని

భవదీయుడు భగత్ సింగ్’పై (Bhavadeyudu Bhagat Singh) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టత నిచ్చారు. పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలలో భవదీయుడు భగత్ సింగ్ ఆగిపోయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో (Social Meida) వార్తలు వస్తున్నాయి. పవన్ చేస్తున్న సినిమాలు ఆలస్యంగా షూటింగ్ జరుగుతుండడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా మొదలు […]

ప్రాంతీయం

Nadendla at Kothapeta

ఘనంగా కొత్తపేట జనసైనికులకు ప్రమాద భీమా చెక్కులు పంపిణీ

పి ఎ సి ఛైర్మన్ నాదెండ్లకు బ్రహ్మరధం కొత్తపేటలో (Kothapeta) బండారు శ్రీనివాస్ (Bandaru Srinivas) ఆధ్వర్యాన, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar చేతులు మీదుగా ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు. డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , కొత్తపేట నియోజక వర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. […]

Advertisement

Our Latest Video

Find us on

Spread the love