About us:
సమాజంలో సంపద, అధికార ఫలాలు అందరికీ సమానంగా దక్కాలి అంటే రాజ్యాధికారంలో మార్పు రావాలి. మనమంతా ఆ మార్పు కోసం రాజ్యాంగ బద్దంగా ఏమి చేయాలి? సమాజాన్ని ఎలా చైతన్య పరచాలి అనే ఆలోచనలో భాగంగా వచ్చినదే “Akshara Satyam”. మా ఈ చిరు ప్రయత్నాన్ని పెద్ద మనస్సుతో మద్దతు నిచ్చి ఆశీర్వదిస్తారు అని కోరుకొంటూ…