Senani at ParchuruSenani at Parchuru

వైసీపీ – టీడీపీలు ఉక్కిరి బిక్కిరి?

అచేతనంగా ఫ్యాన్ కింద కమలం?

పర్చూరు (Parchur) కౌలురైతు భరోసా యాత్రలో (Kaulu Rythu Barosa Yatra) జనసేనాని (Janasenani) కీలక సందేశం ఇచ్చారు. జనసేనకు (Janasena) ప్రజలతోనే పొత్తు ఉంటుంది తప్ప పార్టీలతో కాదు. జనసేన పార్టీనే అధికారాన్ని స్థాపిస్తుంది అనే జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.

జనసేన పార్టీకి (Janasena Party) పొత్తులతో సంబంధం లేదు. ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల చేత జనసేన అధికారంలోకి వస్తుంది. దానికి మీ ప్రజల ఆశీస్సులు ఇవ్వండి. మీ ఆశిస్సులతో జనసేన అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు జనసేన ఏమి చేస్తుంది అంటే?

జనసేన విధానాలు:

* రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంది.
* రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది.
* ఆడవాళ్ళకి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంది
* అప్పులు లేని రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది.
* విభజిత అన్యాయాలను ఎదిరించి న్యాయం జరిగేలా చేస్తుంది.
* అవినీతి రహిత పాలనను అందిస్తాం.
* అక్రమాలను, దోపిడీ లేని పాలనను అందిస్తాం.
* ప్రాజెక్టులు సక్రమంగా పూర్తి అయ్యేలా చేస్తాం.
* వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేస్తాం.
*ప్రజలు అందరూ తమ కాళ్లపై నిలబడేలా చేస్తాం.
* కూలీల వలస విధానం లేని వ్యవస్థలను రూపొందిస్తాం.
* ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసమే కానీ అధికార పార్టీకి కాదు అనే పాలన అందిస్తాం.

ఆలోచించండి… తరతరాలుగా  పల్లకీలు మోస్తూనే ఉన్నాం. పల్లకీలు మోయడానికి కాదు. పల్లకీలు ఎక్కడానికి జనసేన లాంటి పార్టీలకు ఇప్పటికైనా మద్దతు నివ్వలేమా? (It’s from Akshara Satyam)

జనసేన పర్చూరు కౌలురైతు భరోసా యాత్రలో ఉత్కంఠ!