Month: September 2022

రానున్న ఎన్నికల్లో వైసీపీదే ఘన విజయం: ఎంపీ కోటగిరి శ్రీధర్

జంగారెడ్డిగూడెం సెప్టెంబర్ 30: రానున్న ఎన్నికల్లో వైసీపీ (YCP) ఘన విజయం సాధిస్తుందని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ (YCP MP Kotagiri Sridhar) అన్నారు. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా (Eluru District) జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలోని సచివాలయాన్ని…

కూల్చిన బీపీ మండల్ దిమ్మెను తక్షణమే పునర్నిర్మించాలి: జనసేన

బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ (BP Mandal) విగ్రహావిష్కరణ దిమ్మెను రాత్రికి రాత్రి గుర్తు తెలీని వ్యక్తులు కూల్చివేశారు. విగ్రహావిష్కరణ దిమ్మెను కూల్చేసి బీసీల ఆత్మ గౌరవాన్ని (Self respect of BCs) దెబ్బతీసిన ముఖ్యమంత్రి జగన్…

జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని సరస్వతి దేవి పూజ

అక్టోబర్ మాసంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలపై ముఖ్య నిర్ణయాలు శరనవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్’లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో (Janasena Party office) జనసేన అధ్యక్షులు (Janasena President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరస్వతి దేవి (Saraswati…

కోట్లాది అభిమానులే నా గాడ్ ఫాథర్స్: మెగాస్టార్ చిరంజీవి

బుధవారం అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీరిలీజ్ వేడుక (Chiru GodFather movie Pre release event) గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అభిమానుల కేరింతల మధ్య, రాజకీయ విశ్లేషకుల నిరీక్షణల మధ్య, రాజకీయ పార్టీల భయాందోళన మధ్య గాడ్ ఫాదర్…

కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్‌

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనశాలలను టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. తిరుప‌తి జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్‌వో న‌ర‌సింహ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్…

మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శరన్నవరాత్రి పూజలు

శరన్నవరాత్రులు మంగళవారం సందర్భముగా మద్ది ఆంజనేయ స్వామి ఆలయం (Maddi Anjaneya Swamy Temple) లో విజయదశమి (Vijaya Dashami) సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద…

కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజుకు ఘనంగా నివాళి!

కేంద్ర మాజీ మంత్రి వర్యులు, సినీ కథానాయకులు కృష్ణం రాజు (Cine Hero Krishnam Raju) సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఏలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు…

అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా?

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు అరెస్టు… అండగా వున్నా వంశీకృష్ణ, కృష్ణాంజనేయులు తదితరులపై కేసులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇది నిదర్శనం న్యాయమూర్తులను కించపరచినవారిని మాత్రం అరెస్టు చేయరు పాత్రికేయులు (Journalists) సమాచారం సేకరిస్తారు. ఆ సమాచారాన్ని వార్తా కథనాలుగా ప్రజలకు…

ఘనంగా పోషకాహార మాసోత్సవములు

పశ్చిమగోదావరి (West Godavari) ఏలూరు జిల్లా (Eluru District), జంగారెడ్డిగూడెం మండలం (Jangareddygudem Mandal) తాడువాయి పంచాయతీ (Tadwai Panchayat) పరిధి గొల్లగూడెం (Gollagudem) గ్రామంలో అంగన్వాడి కేంద్రం వద్ద కొయ్యలగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సంబంధించి పోషకాహార మాసోత్సవములు (Healthy Food…

అవ్వా! గౌరవ వేతనం పెంచకపోగా డిఏ రికవరీనా?

గ్రామ రెవెన్యూ సహాయకులను వైసీపీ ప్రభుత్వం వేధించడం తగదు క్షేత్ర స్థాయిలో రెవెన్యూ శాఖ (Revenue Department) విధుల్లోనూ, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లోను గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అటువంటి విఆర్ఏల పట్ల వైసీపీ ప్రభుత్వం…