Senani cartoon on Traffic restrictionsSenani cartoon on Traffic restrictions

ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) తాడేపల్లి ప్యాలస్ (Tadepalli Palace) దాటితే గాల్లోనే ప్రయాణిస్తుంటారు. రోడ్లమీదకు అసలు రానేరారు. సీఎం జగన్ అలా గాల్లో ప్రయాణిస్తుంటే హైవే మీద వాహనాలను (Traffic restrictions) నిలిపి వేస్తున్న పోలీసులుపై జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక జనసేన కార్టూన్ (Janasena cartoon) విడుదల చేసారు.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy)
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

కాపు యువతా మేలుకో… వాస్తవాలు తెలుసుకో

Spread the love