Pawan Kalyan ManiaPawan Kalyan Mania

ఆంధ్ర ప్రజలు (Andhra people) ఏపీ సీఎం జగన్ రెడ్డిని (AP CM Jagan Reddy) తిరస్కరించి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సభలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక పక్కన ఆంధ్రులు జనసేనానికి బ్రహ్మరధం పడుతుంటే వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ వైసీపీ పార్టీ (YSR congress) సర్వేలు (Fake Survey) చేయించుకుంటున్నది అంటూ తన వంగ్య కార్టూన్ ని జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేసారు.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

జగన్ రెడ్డి క్రూర పాలనపై ఆధారాలు బయటపెట్టిన పవన్ కళ్యాణ్

Spread the love