Hari hara veera malluHari hara veera mallu

సంచలన పవన్ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) ఫ్రీ షాట్ సెషన్ నెట్’లో వైరల్ అవుతోంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో (Director Krish) హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్’లో సినిమాకు సంబంధించిన కీలకమైన పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ నేతృత్వంలో ప్రీ షూట్‌ సెషన్‌’ని ఇటీవల నిర్వహించారు. హరిహరి వీరమల్లు వారియర్స్‌ వే పేరుతో దీనికి సంబంధించిన వీడియోను శనివారం సాయంత్రం విడుదల చేశారు. బల్లెం పట్టుకుని పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన విన్యాసాలు అంతటినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇటీవల మొదలైంది. మెగా సూర్య మూవీస్‌ (Mega Surya Movies) పతాకంపై ఎ.ఎం. రత్నం భారీ బడ్జెట్’తో నిర్మిస్తున్నారు.

చిరు గాడ్ ఫాదర్ సినిమాలో పూరీజగన్నాధ్

Spread the love