Rich CM for a Poor stateRich CM for a Poor state

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రము మాత్రం అప్పుల్లో దోసుకుపోతోంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి (AP CM) మాత్రం అత్యంత ధనికుడుగా మొదటి స్థానంలో నిలుచుకొని ఉన్నాడు అనే దాన్ని సేనాని తన వ్యంగ్య కార్టూన్ ద్వారా చెబుతున్నారు.

“అత్యంత పేద రాష్ట్రానికి అత్యంత ధనిక సీఎం” (Rich CM for a Poor State) అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేసిన వంగ్య కార్టూన్ (cartoon) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) గత కొంత కాలంగా తనదైన శైలిలో వ్యంగ్య కార్టూన్ల ద్వారా విరుచుకు పడుతూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి అని చెప్పాలి.

కాపు రిజర్వేషన్లపై BJP > YCP > TDP?

Spread the love