ధర్మ సందేహాలు:- ఇది కేవలం ఆలోచన రేకెత్తించడానికే గాని ఎవ్వరిని ఉద్దేశించి కాదు.
*****
రాజు చేతకానివాడు అయినా ఫరవాలేదు.
లేదా అవినీతిపరుడు అయినా అంత ప్రమాదం లేదు.
కానీ రాక్షసుడు అయితే మాత్రం చాలా ప్రమాదమేమో… ఆలోచించండి
***********************************************************************************************************************************
రాజ ద్రోహం అంటే ఏమిటి?
ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే రాజద్రోహం అయితే
ప్రభుత్వంలోని వ్యక్తులు చేసే విమర్శలు ఏమి అవుతాయి?
వ్యక్తులు ప్రభుత్వంపై చేసిన విమర్శ రాజ ద్రోహం అయితే
ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరంతరం చేసే విమర్శ ఏమి అవుతుంది?
ఇంతకీ అసలు రాజ ద్రోహం అంటే ఏమిటి?