ఆవిర్భావ సభకు రాజకీయ తీర్మాన రూపకల్పనకు కమిటీ
జనసేన ఆవిర్భావ సభకు మరో12 కమిటీలు
జనసేన ఆవిర్భావ సభకు (Janasena Formation Day) పగడ్భంధీగా సన్నాహాలు చేసికొంటూపోతున్నది. ఈ నెల 14న అమరావతిలో (Amaravati) జరగనునున్న ఆవిర్భావ సభ నిర్వహణ కోసం జనసేన అధ్యక్షులు పలు కీలక కమిటీలను నియమించారు.
అమరావతిలోని మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ సభ నిర్వహణ కోసం రాజకీయ తీర్మాన రూపకల్పనకు ఒక కమిటీని నియమించింది. జనసేన అధ్యక్షులు మరో 12 కమిటీలను కూడా నియమించారు. ఆవిర్భావ సభ ఆద్యంతం ఏర్పాట్లను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి అని వివరించారు.
మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ సభను విజయవంతం చేసే విధంగా ఈ కమిటీలు కృషి చేస్తాయి అని జనసేన పార్టీ ప్రకటించింది. సభ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగానూ, దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు, జనసేన అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కమిటీలు జాగ్రత్త వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కమిటీ సభ్యులకు తెలిపారు.
రాజకీయ తీర్మాన రూపకల్పనకు కమిటీ:
- కందుల దుర్గేష్
- తమ్మిరెడ్డి శివశంకర్
- టి.సి. అశోక్
- పితాని బాలకృష్ణ
- పెదపూడి విజయ్ కుమార్
- రామ్ దాస్ చౌదరి
జిల్లాల సమన్వయ కమిటీ
• పంతం నానాజీ
• ముత్తా శశిధర్
• నేమూరి శంకర్ గౌడ్
• పెదపూడి విజయ్ కుమార్
• జి. ఉదయ్ శ్రీనివాస్ ( బన్ని వాసు)
• సుందరపు విజయ్ కుమార్
• వడ్రాణం మార్కండేయ బాబు
ఆహ్వాన కమిటీ
• టి.శివశంకర్
• చేగొండి సూర్యప్రకాశ్
• సయ్యద్ జిలానీ
• బేతపూడి విజయ్ శేఖర్
• డా.ఎర్రంకి సూర్యారావు
• పసుపులేటి శ్రీనివాస్
లైజన్ కమిటీ
• బొలిశెట్టి సత్యనారాయణ
• ఈవన సాంబశివ ప్రతాప్
• గంటా స్వరూప
• గెడ్డం మహలక్ష్మీ ప్రసాద్
ట్రాన్స్ పోర్ట్ కమిటీ
• చిలకం మధుసూదన్ రెడ్డి
• నయబ్ కమాల్
• బొలిశెట్టి శ్రీనివాస్
• బండారు రవికాంత్
• ఎం. వెంకటేశ్వరరావు
• ఇసుకపట్ల రఘుబాబు
సభా ప్రాంగణ నిర్వహణ కమిటీ
• బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
• కళ్యాణం శివ శ్రీనివాస్
• అమ్మిశెట్టి వాసు
• తిరుమలశెట్టి నరసింహరావు
• దాసరి శివ నాగేంద్ర
క్యాటరింగ్ కమిటీ
• కోన తాతారావు
• బండి రామకృష్ణ
• ముత్యాల ప్రియా సౌజన్య
• భవానీ రవి కుమార్
• మధు వీరేష్
• కత్తిపూడి బాబీ
• ముత్యాల నాని
• రామారావు
• రావాడ నాగు
• బడే సాంబశివరావు
భద్రత నిర్వహణ కమిటీ
• బి.మహేందర్ రెడ్డి
• యాతం నగేష్
• కందుకూరి వెంకటేశ్వరరావు (బాబు)
పబ్లిసిటీ కమిటీ
• చిల్లపల్లి శ్రీనివాస్
• ఘంటసాల వెంకటలక్ష్మి
• మండలి రాజేష్
• వై. రామ్ సుధీర్
• తోటకూర వెంకట రమణ రావు
• ఠాకూర్ అజయ్ వర్మ
మీడియా కో ఆర్డినేషన్ కమిటీ
• పోతిన వెంకట మహేష్
• బోడపాటి శివదత్
• నేరెళ్ల సురేష్
వాలంటీర్లు కమిటీ
• సందీప్ పంచకర్ల
• ఆకేపాటి సుభాషిణి
• ఆళ్ల అనీల్
• రమణా రెడ్డి
• సంపత్ నాయక్
మెడికల్ ఆసిస్టెన్స్ కమిటీ
• డా.బొడ్డేపల్లి రఘు
• డా. పి. గౌతమ్
సాంస్కృతిక కమిటీ
• నేమూరి శంకర్ గౌడ్
• వంపూరి గంగులయ్య
• దుంపటి శ్రీనివాస్