No PowerNo Power

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలో 16.12.2022 శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం ఉంటుంది. 33 KV చింతలపూడి – టి.నరసాపురం ఫీడరు ట్రీ కటింగ్ మరియు మరమ్మతులు నిమిత్తం ఈ ప్రాతంలో సప్లై నిలుపుదల చేయబడుతుందని…

ఆ సమయంలో మరమ్మతులు మరియు ట్రీ కటింగ్ చేయబడుతుందని… ఆయా సబ్ స్టేషన్ మరియు ఫీడర్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా K M అంబెడ్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జంగారెడ్డిగూడెం డివిజన్ కోరారు.

— జంగారెడ్డిగూడెం నుండి గురువు బాబురావు

లింగపాలెంలో జగనన్న పాల వెల్లువ పాల కేంద్రం ప్రారంభం