వాస్తవాలు తెలుసుకో (Kapu Youth)
నాడు….
కాపు రిజర్వేషన్ (Kapu Reservations) ఉద్యమాలను నాడు చంద్రబాబు (Chandra Babu) వ్యతిరేకించాడు.
కానీ ఇదే రిజర్వేషన్ ఉద్యమాలను జగన్ (Jagan) సమర్ధించారు.
నేడు…
ఇదే కాపు రిజర్వేషన్ ఉద్యమాలను (Reservation agitations) నేడు చంద్రబాబు సమర్థిస్తున్నారు!
ఇదే జగన్ ఇదే కాపు రిజర్వేషన్లను/ఉద్యమాలను వ్యతిరేకిస్తున్నారు
కొసమెరుపు ఏమిటంటే…
నాడు ఉద్యమకారులపై కేసులు పెట్టిన బాబు టీడీపీ వర్గమే
కాకినాడలో కాపు ఉద్యమకారులకు నేడు సన్మానాలు చేయబోతున్నది.
సన్మానాలు అయిన వెంటనే దొడ్డల వర్గం బురద చల్లబోతున్నది???
కమ్మని దొడ్డలు వారి వారి స్వార్ధ రాజకీయాల కోసం కాపులతో ఆడుకొంటున్న బంతాటని గమనించండి. అయినను మౌనం వహిస్తున్న పాలకుల పెరట్లోని మన కుల నాయకుల స్వార్ధాన్ని ఇప్పటికైనా అర్ధం చేసికోండి.
కాపు యువతా ఆలోచించండి… ఎన్నాళ్లీ మోసపోవడాలు? ఇంకానా? ఇంకెన్నాళ్లు.