Category: ప్రాంతీయం

Breaking News
  • నేడు జనసేన - తెలుగుదేశం కూటమి తొలి జాబితా
  • పార్కుల్లో అనైతిక చర్యలు.. పలు జంటలకు ఫైన్‌, కౌన్సిలింగ్‌
  • దిగిపోయే సీఎం హెలికాఫ్టర్ లకోసం 25 కోట్ల ప్రజాధనం వృధా: నాదెండ్ల మనోహర్
  • టీడీపీ జనసేన పొత్తులో చేరికపై బీజేపీ మౌనం దేనికి సంకేతం!
  • రోజురోజుకీ బలపడుతున్న టీడీపీ జనసేన కూటమి-బలహీమవుతున్న వైసీపీ

రిజిస్ట్రేషన్’కు ముందు పత్రాలు సరిచూసుకోండి: తహసీల్దార్ జోషి

రిజిస్టర్ కార్యాలయం (Registrar Office) వద్ద రిజిస్ట్రేషన్ (Registration) చేసుకునే ముందు పత్రాలు సరిలేకపోతే తక్షణమే కార్యాలయం వద్దకు వచ్చి సరిచేసికోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ జోషి అన్నారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలంలోని, మరియు జంగారెడ్డిగూడెం (Jangareddygudem) గ్రామాల్లో కొంత మంది…

Laddu in action

రూ. 63 లకు పలికిన స్వామి వారి లడ్డు

లడ్డు ప్రసాదాన్నిపామర్తి దంపతులకు అందజేసిన ఆలయ అధికారులు తాడువాయి గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి లడ్డుని (Swamy vari Laddu) పామర్తి వెంకటేశ్వరావు దంపతులు కైవసం చేసికొన్నారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి…

గురవాయిగూడెం మద్ది దేవాలయంలో సువర్చల హనుమత్ కళ్యాణం

జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం గ్రామంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (Madhi Anjaneya Swamy Temple) వారి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ శుభ తిధిరోజున స్వామి వారి దేవాలయంలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం (Suvarchala…

అణగారిన వర్గాలకు అధికారానికై మహాజన సోషలిస్ట్ పార్టీలోచేరండి

విస్సంపల్లి సిద్దు మహాజన్ పిలుపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎస్సార్ లాడ్జి నందు మంగళవారం మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బొడ్డపాటి పండు మాదిగ జంగారెడ్డిగూడెం కన్వీనర్ అధ్యక్షతన ఈ…

తాడువాయిలో ఘనంగా సాగుతున్న అన్న సమారాధన

మూడవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసిపి నేతలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి (Tadvai) గ్రామంలో అన్న సమారాధన (Anna samaradhana) ఘనంగా సాగుతున్నది. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి (Bhadrakali sametha veereswara swamy) స్వయంభుగా…

తాడువాయిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు: ఉత్సవ కమిటీ

వెల్లడించిన ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలంలోని చారిత్రక దేవాలయం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 18 నుండి 22 తేదీవరకు ఈ ఉత్సవాలు…

జంగారెడ్డిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం

ప్రమాదంలో మృతి చెందిన నోవా కాలేజీ విద్యార్థులు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సబ్ స్టేషన్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వివరాలు…

ఆక్రమణ చేసిన స్మశానవాటికలను ఇప్పించాలని ఆర్డీవోకు వినతి

మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోకన్వీనర్ విస్సంపల్లి సిద్దు మాదిగ సర్వే నెంబర్ 338 లో 5 ఎకరాల 8 సెంట్లు స్మశాన భూమి (Burial Ground) అన్యాక్రాంతానికి గురైంది. ఈ భూమి కబ్జా చేసిన వ్యక్తులపై, రెవెన్యూ రికార్డులను (Revenue…

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

ఎపి వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలో వక్తల వినతి జంగారెడ్డి గూడెం: పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వాలు సానుభూతితో పరిష్కరించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చింతలపూడి,పోలవరం నియోజక వర్గాల సమావేశంలో వక్తలు కోరారు. శనివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పెద్ద…

సీనియర్ జర్నలిస్ట్ దనిశెట్టి భాస్కర్’కు గౌరవ సత్కారం

జంగారెడ్డిగూడెం సీనియర్ పాత్రికేయులు ధనిశెట్టి భాస్కర్’కి ( Journalist Dhanisetti Bhaskar) ఆత్మీయ సత్కారం జరిగింది. డి.వి.భాస్కరరావు సాక్షి దినపత్రిక రిపోర్టర్’గా పనిచేస్తున్నారు. ధనిశెట్టి భాస్కర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పత్రికా రంగంలో చేస్తున్న సేవలకుగాను సుప్రసిద్ధ సీనియర్ పాత్రికేయులు…