ParliamentParliament

సాగుచట్టాల (Farm Bill 2020) రద్దు బిల్లుకు విపక్షాల ఆందోళనల మధ్య సోమవారం లోక్‌సభలో (Lok Sabha)  ఆమోదం లభించింది. బిల్లుపై చర్చ జరగాలని విపక్ష నేతలు (Opposition Parties) డిమాండ్ (Demand) చేశారు. అయితే వారి ఆందోళనల మధ్యే బిల్లుకు ఆమోదం దక్కింది. గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం (Central Government) కొద్ది రోజుల క్రితం చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టినది.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మళ్లీ అస్వస్థత!

Spread the love