మీకు అన్యాయం అయితే విస్తృత ప్రచారం… మాకు అన్యాయం అయితే వికృత ప్రచారాలా?
జగన్ (Jagan) తల్లిని (Mother) తిడితే తెలుగు జాతికే (Telugu jathi) అవమానం (Insult) అని నాడు ప్రచారం చేశారు. మరి మెగా బ్రదర్స్ (Mega brothers) తల్లిని తిట్టినప్పుడు మాత్రం తెలుగు జాతికి అవమానం కాదా? నాడు మీరు, మీ మీడియా (Media) గొట్టాలు, మీకు బాకా ఊదే మేతావులు (metavulu) ఏమైపోయారు?
అలానే బాబు (Babu) భార్యని (wife) అంటే ఇది తెలుగు జాతికే (Telugu Jathi) అవమానం అని నేడు ప్రచారం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్యలను (wifes) తిట్టినప్పుడు తెలుగుజాతికి అవమానం కాదా? నాడు మీరు, మీ మీడియా గొట్టాలు, మీకు బాకా ఊదే మేతావులు ఏమైపోయారు?
అంటే మీ పాలకుల కులస్త్రీలను ఏమైనా అంటే తెలుగు జాతికి అవమానమా? అదే మా తల్లులను, కుటుంబ స్త్రీలను అంటే జాతికి అవమానం కాదా? మేము భరిస్తూ సహనం వహించాలా?
మీ కుటుంబ స్త్రీలను ఏమైనా అంటే మీ కుల మీడియాల్లో విస్తృత ప్రచారం… అదే మా కుటుంబ స్త్రీలను ఏమైనా అంటే అదే టీవీల్లో (TVs) వికృత ప్రచారాలా?
పదవుల్లో, కాంట్రాక్టుల్లో ప్రధాన భాగం మీ వర్గపోల్లకి… అదే ఏదైనా తిట్టడానికి, ఎవరిమీదనైనా బురద చల్లడానికి అయితే మా అణగారిన వర్గపోల్లు కావాలా? ఇది వివక్ష కాదా?
ఎవరి తల్లి అయినా తల్లే… సమస్త స్త్రీలను గౌరవించాలి అని చెప్పే పార్టీలు గాని, నాయకులు గాని, మీడియా గొట్టాలుగాని, మేతావులు గాని లేరా? ఉంటే ఎక్కడ ఉన్నారు?
ఆలోచించండి… తరతరాలుగా పల్లకీలు మోస్తున్నాగాని ఎన్నాళ్లీ వివక్షత? ఇంకానా? ఇంకెన్నాళ్లు? (Its from Akshara Satyam)
కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
మీ ఆర్టికల్స్ అన్నీ చూస్తాను. రాజకీయంగా ఎలా మాట్లాడాలో మీ నుంచే నేర్చుకున్నాను.
మీ ఆర్టికల్ సూపర్ సర్