Gudem CI BalasureshGudem CI Balasuresh

జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సీఐ (CI) గా శుక్రవారం బాలసురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పేకాట, కోడిపందాల జూధ క్రీడలు జరగకుండా అరికడతామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన సీఐకి స్టేషన్ సిబ్బంది (Police station staff) స్వాగతం పలికారు.

గరువు బాబురావు, జంగారెడ్డిగూడెం

బిపిన్ రావత్ అకాల మరణం దేశానికి తీరని లోటు: పళ్లంరాజు

Spread the love