PallakeePallakee

ఒక కుల సంఘమేమో బలిజలను (Balija) అణచివేస్తున్న”పెద్ద దొడ్డకు” బలిజ బంధు (Balija bandhu) బిరుదు నిస్తాను అంటుంది.

మరో కులసంఘమేమో కాపులను (Kapu) తిట్టే బుల్లి కృష్ణను, ప్రేమ చంద్రయ్యని ఆహ్వానిస్తాది. పాలకులకు కొమ్ము కాస్తది. కానీ రాజ్యాధికారం (Rajyadhikaram) సాధించాలి అంటాది.

కలవాలి అంటూ వస్తున్న ఇంకొక సంఘమేమో కాపుల (Kapu) పేరు ఎత్తితే చాలు మైక్ లాగేసికొంటాను అంటాది. రాజ్యాధికారం మాట ఎత్తవద్దు అంటాది.

ఇంకొక కులసంఘం EWC రిజర్వేషన్ (Reservation) కోసం పోరాటం చెయ్యడానికి రోడ్డు మీదకి వచ్చేయండి అంటాదు. కానీ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించను అంటాది.

మరొక కులసంఘం బీసీ రిజర్వేషన్ (BC Reservation) కోసం మాత్రమే పోరాటం చేద్దాం. మంచాలు దిగేసి మరల కంచాలు కొట్టేద్దాం వచ్చింది అంటాది. కానీ ప్రభుత్వం (Government) మీద పోరాటం (Agitation) చేయను అంటాది.

ఇంతకీ కాపు (Kapu) కాసేవారి కులసంఘాలు (Kula Sangalu) కాపు కాసేవారి కోసమా? లేక వీరిని పీక్కు తింటున్న రాబోందుల కోసమా?

అని అడగాల్సిన వీళ్ళ హెడ్ (పెద్దాయన) ఏమో కాపు కాసేవారికి అన్యాయం జరిగినా నోరెత్తడు. కానీ గజపతుల కోసం, జగమెరిగిన దొడ్డల కోసం కన్నీరు కారుస్తూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. కాపు కాసేవారి పేరు ఎత్తితే మాత్రం రిటైర్ అయ్యాను అంటాడు.

ఇదీ కాపుకాసేవారి కులసంఘాల పరిస్థితి. దీన్ని మార్చాలి. ఐక్యతతో పోరాడాలి అని చెప్పాల్సిన పవనాలు చుట్టూ కమ్మని గోడలు అడ్డుగా ఉంటున్నాయి. ఇవి కులసంఘాలు చేసే ఆరోపణలే అయినప్పటికీ వీటిని ఖండించే ప్రయత్నం పవనాలు చేయలేక పోతున్నాడు.

తెర లేచేదేప్పుడు… యుద్ధం జరిగేదేప్పుడు అన్నట్లు వీళ్ళలో మార్పు వచ్చేదెప్పుడు అంటూ రోదించే యువత (Kapu Youth) నిశ్శబ్ద ఆర్తనాదాలను అర్ధం చేసికొనేదెప్పుడు. కులసంఘాలు మారేదెప్పుడు. తమకి అన్యాయం జరిగేటప్పుడు మాత్రమే మొరిగే కులనాయకులూ తమ తప్పుని తెలుసికొనేదెప్పుడు? పవనాలు కమ్మని గోడలు త్రెంచుకొని జనాల్లోకి వెళ్లేదెప్పుడు అని దళితులు (Dalit), బీసీలు (BC), కాపు యూవత (Kapu Youth) ఎదురు చూస్తున్నారు.

కుల సంఘాల్లో, కుల నాయకుల్లో మార్పు రాకపోతే, ఈ దిక్కు తోచని యువత ఎవరి కోసం పోరాటం చెయ్యాలి? రేపటి పౌరుల (Repati Pourulu) భవిత ఏమి అవ్వాలి? అప్పుల ఊబి నుండి వీరుని పవనాలు (Pawanalu) ఎలా కాపాడాలి ?

మీ మొఖం తగలెయ్యా… ఇవి కాపు కాసే వారి కులసంఘాలు కాదు. బానిస సంఘాలు (Kanisa Sangalu) అని పేరులు పెట్టుకోండి. మీ చిడతలు బ్యాచ్’కి (Chidatala batch) సరిపోతుంది అంటూ తిట్టుకొంటూ గడపాల్సిందేనా?

ఆలోచించండి… తరాలు మారుతున్నా ఈ కులసంఘాలు చేస్తున్న మోసాలు మారవా? ఇంకానా? (Its Akshara Satyam)

తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం