AP Govt emblemAP Govt emblem

గ్రూప్ 1 రిక్రూట్’మెంట్’లో (Group I Recruitment) ఇంటర్వ్యూ విధానాన్ని (Interview System) రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది ఇలాఉండగా ఈ విధానం చాలా తొందరపాటు, అనాలోచితంగా తీసికొన్న నిర్ణయమని చాలామంది నిరుద్యోగులు, మేధావులు భావిస్తున్నారు.

Spread the love