పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలకు గంజాయి తరలిన ఘటన అత్యంత దురదృష్టకరం. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి డిమాండ్ చేశారు.
అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నారు.