సార్వత్రిక ఎన్నికలు 2024 ఎగ్జిట్‌పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే అంచనాలు చల్ల స్పష్టంగా ఉన్నాయి. ఆ వివరాలు వివరంగా మీ కోసం
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ 2024. AP మొత్తం సీట్లు: 175
ఏజెన్సీ
టీడీపీ+
వైఎస్ఆర్‌సీపీ
కాంగ్రెస్
ఇతరులు
చాణక్య స్ట్రాటజీస్
114 -125
39 – 49
0
1
పీపుల్ పల్స్
111-135
45-60
0
0
పయనీర్ పోల్ స్ట్రాటజీస్
144
31
0
0
జేబీఆర్‌ఎస్‌జీ
98
73
1
3
పల్స్ టుడే
121-129
45-54
0
0
స్మార్ట్ పోల్ సర్వే
93 (+/-8)
82 (+/-8)
0
0
జన్‌మత్ పోల్స్
67-75
95-103
0
0
WRAP Survey
4-17
158
0
0
ఆరా
71-81
94-104
0
0
రైజ్
113-122
48-60
0
0
కేకే సర్వేస్
161
14
0
0
లోక్ సభ ఎగ్జిట్ పోల్ 2024. మొత్తం సీట్లు: 543
ఏజెన్సీ
ఎన్డీఏ (బీజేపీ+)
ఇండియా(కాంగ్రెస్+)
ఇతరులు
రిపబ్లిక్ భారత్-పి మార్క్
359
154
30
రిపబ్లిక్-మాట్రైజ్
353-368
118 – 13
43 – 48
ఇండియా న్యూస్-డి-డైనమిక్స్
371
125
47
జన్‌కీ బాత్
377+/-15
151+/-10
15 +/-5
ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్
365
142
36
న్యూస్ నేషన్
340-378
153-169
21-23
దైనిక్ భాస్కర్
281-350
145-201
33-49
న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్
203-213
93-98
17-22
Post navigation