Discipline in AntsDiscipline in Ants

రాక్షస మూకలు కొనసాగిస్తున్న
రౌడీ దర్బారులకి చరమగీతం పాడడానికి
సైకో పాలకులకు దిమ్మ తిరిగేలా, బొమ్మ కనపడేలా…

అంజనీపుత్రుని మాయచేసి పవనాలను వశం
చేసికొందామనుకొనే వెన్నుపోటు బాబుకి
మన యువశక్తి తెలిసేలా పవన్ శక్తి ఘీంకరించాలి.

ఆ ఘీంకారాల ప్రతిధ్వనుల్లో
కప్పాలకు అలవాటు పడ్డ హస్తిన పెద్దల
మత్తు వదలాలి. మార్పు వైపు పయనించాలి.

కాబోతున్నది పవనోదయం.
కలిసి వస్తే చంద్రునికి స్థానం
లేక పోతే పచ్చకోటలు కూడా మటుమాయం చేసికొంటూ
యువశక్తి  ఘీంకరించాలి. ఘీంకరించాలి. ఘీంకరించాలి.

రేపటి మన రణస్థలం కావాలి ఒక కదన స్థలం
పాలక బాబులిద్దరికీ రంగస్థలం కనపడాలి.

అప్పుడే అణగారిన వర్గాలకు కొండంత ధైర్యం వస్తుంది

ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాధికారం సాధ్యమవుతుంది.
ఆనాడే రేపటి రోజు మనదవుతుంది
అంజనీపుత్రుడు చరితార్థుడు అవుతాడు.
చరితార్థుడు అవ్వాలి కూడా. శుభం భూయాత్.

ఆలోచించండి… అంజనీపుత్రుడు తన శక్తిని తానూ తెలుసుకోలేడు. అంజనీపుత్రుడిలో ఉన్న ఈ బలహీనత పచ్చ బాబుకి -నీలి బాబుకి వరం కాకూడదు. (It’s from Akshara Satyam)

గోవిందా గోవింద! ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా టీటీడీ?: మేడిశెట్టి కాలమ్

Spread the love