Tadvai surpanchTadvai surpanch

పశ్చిమగోదావరి (West Godavari) ఏలూరు జిల్లా (Eluru District), జంగారెడ్డిగూడెం మండలం (Jangareddygudem Mandal) తాడువాయి పంచాయతీ (Tadwai Panchayat) పరిధి గొల్లగూడెం (Gollagudem) గ్రామంలో అంగన్వాడి కేంద్రం వద్ద కొయ్యలగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సంబంధించి పోషకాహార మాసోత్సవములు (Healthy Food week) ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గర్భిణీలకు, సీమంతాలు చేసి అన్నప్రాసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడువాయి సర్పంచ్ యారమాల సత్యవతి ఎంపీటీసీ పొడపాటి నందిని, సిడిపిఓ ఎల్ స్వర్ణకుమారి, సూపర్వైజర్ ఎం మంగతాయారు, గ్రామ పెద్దలు, తాడువాయి పంచాయతీ వర్కర్లు, హెల్పర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, లు పాల్గొన్నారు.

–Garuvu Baburao from Jangareddygudem

అవ్వా! గౌరవ వేతనం పెంచకపోగా డిఏ రికవరీనా?

Spread the love