“ఏపీలో పెరిగిన అప్పులు సామాన్యులకు గుదిబండగా మారింది” (AP in Debt Trap) అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక వంగ్య కార్టూన్ (cartoon) విడుదల చేసారు.
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో గత కొంత కాలంగా విరుచుకు పడుతూనే ఉన్నారు.
ఎలెక్షన్లు దగ్గర పడుతున్నాయి. మంత్రులు అందరూ అవినీతికి దూరంగా ఉండండి లాంటి సమకాలీన సమస్యలపై పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న వంగ్య కార్టూన్లు కార్టూన్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి అని చెప్పాలి.
జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి అని చెప్పాలి.