ప్రజల వెతలు తీరేదెప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో (telugu States) రోడ్ల పరిస్థితి మారేదెప్పుడు. ప్రజల వెతలు తీరేదెప్పుడు. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇది సంక్షేమ పధకాల మోజు (Welfare Schemes) లో ఉన్న ప్రజలు ఈ వాస్తవాలను తెలుసుకొనేదెప్పుడు.
సంక్షేమ పధకాల భారం తడిసి మోపెడు అవ్వుతుండడంతో అక్కిరి బిక్కిరి అవ్వుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకి రోడ్ల పరిస్థితి అవగతం అయ్యే దెప్పుడు?
రోజు రోజుకీ అధ్వాన్నంగా మారుతున్న రోడ్లను చక్కగా వేసి ప్రజల కష్టాలను దీర్చేదెప్పుడు?