Category: ప్రాంతీయం

Breaking News
  • పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి వరకు 43500 మెజారిటీ
  • రాష్ట్రంలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది: పవన్ కళ్యాణ్
  • అధికారం కోల్పోతున్న వైసీపీ - అధికారానికి ఆమడ దూరంలో కూటమి
  • పోటీచేసిన అన్ని స్థానాల్లో 18 కి పైగా విజయం సాధించనున్న జనసేన
Koyalagudem

కొయ్యలగూడెంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం (Koyyalagudem) మండలం, కొయ్యలగూడెంలో పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి ఘనంగా జరిగింది. ఆంధ్రరాష్ట్ర సాధనకై ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాస్ పూలమాలలు…

Chintalapudi

చింతలపూడిలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా చింతలపూడిలో (Chintalapudi) తెలుగుదేశం పార్టీ (Telugu desam) ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా…

Nadendla-Kothapeta Janasena

ఘనంగా కొత్తపేట జనసైనికులకు ప్రమాద భీమా చెక్కులు పంపిణీ

పి ఎ సి ఛైర్మన్ నాదెండ్లకు బ్రహ్మరధం కొత్తపేటలో (Kothapeta) బండారు శ్రీనివాస్ (Bandaru Srinivas) ఆధ్వర్యాన, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar చేతులు మీదుగా ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు. డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,…

District Collector

మహిళల జీవనోపాధికి చేయూత మహిళా మార్ట్: జిల్లా కలెక్టర్

ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జంగారెడ్డిగూడెం: మహిళలు మెరుగైన జీవనోపాధికి జిల్లాలో తొలిసారిగా జంగారెడ్డి గూడెంలో (Jangareddygudem) ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్’ని (Mahila Mart) జిల్లా కలెక్టర్ (District Collector) ప్రారంభించారు. ఇది జిల్లాకే ఆదర్శంగా…

Ananya movie

అనన్య చిత్రం విజయవంతం కావాలి

జంగారెడ్డిగూడెం: అనన్య చిత్రం (Ananya Movie) విజయవం కావాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ (Kotagiri Sridhar), ఎమ్మెల్యే ఎలీజా (MLA Eleja) ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం లో శనివారం జరుగుతున్న అనన్య చిత్రం షూటింగ్ లో ఎంపీ శ్రీధర్,…

Kartheeka masotsavalu

మద్ది ఆంజనేయ ఆలయంలో కార్తీకమాస మహోత్సవములు

మద్ది ఆంజనేయ స్వామి ఆలయ చైర్ పర్సన్ కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి కార్తీక మాసోత్సవాలను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్తీకమాస మహోత్సవములు ఆమె ఈ రోజు బుధవారం ప్రారంభించారు. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం…

Anjaneya Temple Hundi collection

మద్ది ఆంజనేయ ఆలయానికి రూ. 28.24 లక్షల ఆదాయం
వివరాలు వెల్లడించిన ఆంజనేయ ఆలయ ఈవో

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము (Maddi Anjaneya Swamy Temple) నందు శుక్రవారం నాడు హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీలు లెక్కించగా 57 రోజులకు గాను దేవస్థానము హుండీ ద్వారా (Hundi Collections) రూ. 26,50,030/-లు,…

Nookalamma Temple

నూకలమ్మ అమ్మవారి ఆలయానికి 1,01,116/లు విరాళం

వెల్లడించిన ఆలయ చైర్మన్ రాజాన శ్రీశ్రీశ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయానికి కుభేరా చిట్ ఛైర్మన్ అలమండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అమ్మవారి ఆలయ అభివృద్ధికి 1,01,116/లు విరాళంగా ఇచ్చారు. అలమండ సన్యాసిరావు, జోగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు ఇచ్చిన ఈ…

Gudem Janasainik

మరణించిన జనసైనికుని కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

ధర్మాజీగూడెం (Dharmajigudem) గ్రామానికి చెందిన జనసేన పార్టీ (Janasena Party) కార్యకర్త పామర్తి నాగరాజు (Pamarty Nagaraju) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియ జేసింది. అంతే కాకుండా చింతలపూడి నాయకుల…

Deve amma Procession

దేవీ నవరాత్రుల అనంతరం ఘనంగా ఊరేగింపు

జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల అనంతరం అమ్మవారికి ఘనంగా ఊరేగింపు (Ammavari Procession) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 9 రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో కమిటీ సభ్యులు నిర్వహిస్తూ అమ్మవారికి భజన కార్యక్రమాలు అలపిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.…