గవర్నర్ (Governor) బిశ్వభూషణ్ హరిచందన్ (Bishwabhushan Hari Chandan) దంపతులను ముఖ్యమంత్రి (Chief Minister) వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy), శ్రీమతి వైయస్ భారతి (YS Bharati) దంపతులు కలిశారు. రాజ్‌భవన్‌లో (Rajbhavan) ఏపీ గవర్నర్’ని సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు.
వచ్చే నెల మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Budget sessions) గురించి గవర్నర్‌కు సీఎం వైయస్ జగన్ (Jagan) వివరించడానికిగాను కలిసినట్లు తెలుస్తున్నది.