మన అభిమాన వంగవీటి మోహన రంగాని (Vangaveeti Mohan Ranga) శవాన్ని చేసిన నాటినుండి
నేటి వరకు రంగా సమాధిపై (Ranga Murder), విగ్రహాలపై మొసలి కన్నీరు కారుస్తున్న
పార్టీలకు, కుల నాయకులకు, కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు,
కుటుంబ సభ్యులకు బహిరంగ విజ్ఞప్తి…
ఇంతకీ రంగాని చంపించింది (Mystery behind Ranga Murder) ఎవరు అనేది నేటికీ తేల్చకుండా
మనలో మనం కుమ్ములాడుకొంటూ…
కాదు కాదు జాతిని అమ్ముకొంటూ…
ఇలా ఎన్ని దశాబ్దాలు జాతి సెంటిమెంట్లతో ఆడుకొంటారు?
ఆధిపత్య పార్టీల ప్రాపకం కోసం వెంపర్లాడుతారు?
ఆలోచించండి… ఏపీ టైగర్ రంగా సాధించాలి అనుకొన్న రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే రంగా ఆత్మకి శాంతి కాని పాలక పార్టీలకు పల్లకీలు మొస్తే కాదు.
మన అభిమాన రంగా ఆత్మకి శాంతి కలగాలని సదా కోరుకొంటూ
మీ Akshara Satyam