Covid19-కరోనా వైరస్ని చూసి భయపడితే అది నిన్ను అంతం చేస్తుంది.
కాస్త జాగ్రత్తలు తీసికొంటూ-ధైర్యంగా ఉంటే నువ్వు దాన్ని అంతం చేయ వచ్చు.
రేపటి సమైక్య జీవితం కోసం నేడు ఒంటరిగా జీవిద్దాం.
మన కోసం కాక పోయినా మన బిడ్డల భవిత కోసం.
Stay @ Home- Be Safe
మీ
Akshara Satyam