ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) నాలుగేళ్ళ పాలనలో నొక్కని బటన్లపై జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక జనసేన కార్టూన్ (Janasena Cartoon) విడుదల చేసారు. వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిన హామీలకంటే నెరవేర్చకుండా ఇంకా మిగిలి ఉన్న హామీలే ఎక్కువ ఉన్నాయి అని జనసేనాని పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. దేనిని వివరిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక సంచలన జనసేన కార్టూన్ విడుదల చేసారు.
వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.
2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.
జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.