Janavani responseJanavani response

సామాన్యుడి గళం వినిపించేలా ‘జనవాణి’ (Janavani) అనే కొత్త కార్యక్రమాన్ని జనసేన (Janasena) ప్రారంభిందింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని (State Government) నిలదీసే విధంగా… సామాన్యుడి గళం వినబడేలా జనసేన పార్టీ (Janasena Party) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దగ్గర ఉంది మీరీ పర్యవేక్షిస్తున్నారు.

కష్టాల్లో ఉన్న జన సామాన్యానికి జనసేన భరోసాగా (Janasena Barosa) నిలుస్తుంది అని అందరూ భావించినట్లుగానే ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. తమ తమ ఫిర్యాదులతో బారులు తీరి ఉండడం గమనిస్తున్నాం.

తమ సమస్యలతో వచ్చిన వేలాది మందితో కిటకిటలాడుతున్న జనవాణి కార్యక్రమం (Janavani Program). ప్రతి అర్జీని లోతుగా పరిశీలిస్తున్న జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్.

Janawani 9
Janawani 9

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
అప్పుడే మహిళా సాధికారత సాధ్యం