Janasena Cartoon-500 crJanasena Cartoon-500 cr

జనసేన పార్టీ (Janasena Party) అధిపతి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేస్తున్న వివిధ వంగ్య కార్టూన్లు (Cartoons) సంచలనం సృష్టిస్తున్నాయి. జనసేనాని (Jana senani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేయబోయే కార్టూన్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం (YCP Government) లోని లోపాలను, జగన్ ప్రభుత్వం (Jagan Government)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపెడుతూ జనసేన పార్టీ (Janasena Party) నుండి వస్తున్న కార్టూన్లు ప్రజలలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి అని చెప్పాలి.

తెలుగు కీర్తి పతాక శ్రీ పింగళి వెంకయ్య

JSP Cartoon-2
JSP Cartoon-2
Spread the love