JanasenaniJanasenani

జనసేన పార్టీ (Janasena) ఎట్టకేలకు పార్టీ నిర్మాణానికి నడుం బిగించింది. కమిటీల్లో పలువురిని నియమిస్తూ నియామక పాత్రలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతులు మీదుగా అందించారు. నిన్న జనసేన పార్టీ అమరావతి ఆఫీస్’లో (Amaravathi Officer) జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ పలువురిని నియమించింది. మహిళలకు విశేష ప్రాధాన్యత నివ్వడం సంతోషదాయకం అని పార్టీ శ్రేణికులు చెబుతున్నాయి. అలానే స్థానికి సంస్థల్లో గెలుపొందిన పలువురికి విశేష స్థానం కల్పించడం కూడా శుభపరిణామం.

ప్రధాన కార్యదర్శులు:

1. శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
2. శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
3. శ్రీ పాలవలస యశస్వి
4. శ్రీ పెదపూడి విజయ్ కుమార్

కార్యదర్శులు:

5. శ్రీ అమ్మిశెట్టి వాసు
6. శ్రీ సయ్యద్ జిలాని
7. శ్రీ తాతంశెట్టి నాగేంద్ర
8. శ్రీ వడ్రాణం మార్కండేయబాబు(గుంటూరు)
9. శ్రీ గడసాల అప్పారావు
10. శ్రీ బోడపాటి శివదత్(పాయకరావుపేట)
11. శ్రీ సయ్యద్ ముకరం చాంద్(రాజంపేట)
12. శ్రీ బేతపూడి విజయ్ శేఖర్
13. శ్రీ నయూబ్ కమాల్
14. శ్రీమతి గంటా స్వరూప
15. శ్రీమతి ఎన్. ప్రియా సౌజన్య
16. శ్రీమతి కత్తి మమత
17. శ్రీమతి అంగా దుర్గా ప్రశాంతి
18. శ్రీమతి పోలాసపల్లి సరోజ
19. శ్రీమతి ఆరణి కవిత
20. శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి
21. శ్రీమతి ఆకెపాటి సుభాషిణి

న్యాయవిభాగం:

22. శ్రీ ఇవన సాంబశివప్రతాప్

డాక్టర్స్ విభాగం:

23. డాక్టర్ బొడ్డేపల్లి రఘు

ఐ.టి. సెల్:

24. శ్రీ మిరియాల శ్రీనివాస్

మత్యకార వికాస విభాగం

25. శ్రీ బొమ్మిడి నాయకర్

చేనేత వికాస విభాగం

26. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్

పార్టీ జిల్లా అధ్యక్షులు:

27. శ్రీ కందుల దుర్గేష్ – తూర్పుగోదావరి జిల్లా
28. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా
29. శ్రీ కొటికలపూడి గోవిందరావు(చినబాబు) – పశ్చిమగోదావరి జిల్లా
30. శ్రీ షేక్ రియాజ్ – ప్రకాశం జిల్లా
31. శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి – నెల్లూరు జిల్లా
32. శ్రీ పోతిన వెంకట మహేష్ – విజయవాడ సిటీ
33. శ్రీ టి.సి. వరుణ్, అనంతపురం జిల్లా
34. శ్రీ గాదె వెంకటేశ్వరరావు – గుంటూరు జిల్లా
35. శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ – కృష్ణా జిల్లా

సంయుక్త కార్యదర్శులు:

36. శ్రీ దిరిశాల బాలాజీ(రాజోలు)
37. శ్రీ తాడి మోహన్ కుమార్(రాజోలు)
38. శ్రీ కారేపల్లి పండు రాజు(మత్య్సపురి సర్పంచ్ భర్త)
39. శ్రీమతి బట్టు లీలాకనకదుర్గ(కోరుకొల్లు సర్పంచ్)
40. శ్రీమతి సిద్దెల శ్రీవాణి ఉజ్వల హరిణి(ఈమని సర్పంచ్)
41. శ్రీ తిప్పన దుర్యోధనరెడ్డి(ఇచ్చాపురం)
42. శ్రీ బైపల్లి ఈశ్వరరావు(ఇసుకలపాలెం సర్పంచ్ – ఇచ్చాపురం)
43. శ్రీ జక్కంశెట్టి బాలకృష్ణ (ముమ్మడివరం)
44. శ్రీమతి పోతిరెడ్డి అనిత (విజయవాడ తూర్పు)
45. శ్రీ తాటికాయల వీరబాబు
46. శ్రీ వాసిరెడ్డి శివ(కాకినాడ)
47. శ్రీ భోగిరెడ్డి గంగాధర్
48. బండారు రవికాంత్

Spread the love