జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం గ్రామంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (Madhi Anjaneya Swamy Temple) వారి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ శుభ తిధిరోజున స్వామి వారి దేవాలయంలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం (Suvarchala Hanumath Kalyanam) అత్యంత వైభవంగా జరిగిందని దేవాలయం చైర్పర్సన్ శ్రీమతి కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
జంగారెడ్డిగూడెం నుండి గురువు బాబురావు