Janasenani Cartoon-India Today survey

ఇండియా టుడే, సీ-ఓటర్ మోస్ట్ పాపులర్ సి.ఎం. సర్వేలో 56.5% నుండి 39.7% కి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ మరొక కార్టూన్ విడుదల చేసారు.

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో విడుదల చేస్తున్న కార్టూన్ల పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్లను విడుదల చేస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

రథసప్తమినాడు పలు దేవాలయాల్ని సందర్శించిన ఏలూరు నగరపాలక సంస్థ మేయర్