రాజ్యాధికార సాధనలో మెగా బలహీనతలు?
మెగా ప్రత్యామ్న్యాయం ఏమిటంటే?
రాజ్యాధికార (Rajyadhikaram) సాధనలో కింకర్తవ్యం! ఒక పక్కన రంగా (Ranga) మరణం, ముద్రగడ (Mudragada) తప్పటడుగులు; ఇంకొక పక్కన నిరాశ పర్చిన చిరు (Chiru) బలహీన నిర్ణయం; మరొక పక్కన పల్లకీలు మోసే కుల నాయకులూ (Kula Nayakulu), కుల సంఘాలు…