Court imageCourt image

జగన్ (Jagan) బెయిల్ (Bail) రద్దుకు సిబిఐ కోర్టు (CBI Court) నిరాకరించింది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Y S Jagan Mohan Reddy) బెయిల్‌ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా (YCP) ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) బెయిల్‌ రద్దుకూ కూడా సీబీఐ కోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చింది.

ఏపీ సీఎం (AP CM Jagan) జగన్‌ (Jagan), వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం రఘురామ పిటిషన్‌ను కొట్టేసింది.

Sai Dharam Tej Hospitalized

Spread the love