మోటార్ సైకిల్ పై అక్రమ మధ్యంను (Illicit Liquor) రవాణా చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ (Arrest) చేసి వారి నుంచి 220 మధ్యం బాటిల్ ను జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెం, అంకన్నగూడెం శివారులో సిబ్బంది తో వాహన తనిఖీ లో భాగంగా ఇద్దరు వ్యక్తులు వారిని వద్ద నుండి ఓల్డ్ అడ్మిరల్ 200 క్వార్టర్ బాటిల్ లు, 10 క్వార్టర్ డైమండ్ బ్రాండ్ 10 క్వార్టర్ బాటిల్ మన్సన్ హౌస్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
— Garuvu Babu Rao from Jangareddygudem