JD LakshminarayanaJD Lakshminarayana

లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్’ని (Vizag Steel Plant) ఎందుకు ప్రైవేటీకరణ (Privatization of Vizag Steel Plant) చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ప్రశ్నించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సబబు కాదని జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) హైకోర్టులో పిల్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ రోజు విచారణలో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ మరియు సీనియర్ లాయర్ ఆది నారాయణరావు హైకోర్టుకి (High Court) హాజరు అవ్వడం జరిగింది.లాయర్ అది నారాయణరావు వాదనలు విన్న సిజేఐ లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్’ని ఎందుకు ప్రైవేటీకరణ చెయ్యాలని ప్రశ్నించడంతో కేంద్ర ప్రభుత్వ లాయర్ 4 వారాలు వాయిదా కోరారు.

జేడీ లక్ష్మీనారాయణ తన ట్విట్టర్ అకౌంటులో ఒక ట్వీట్ చేస్తూ దీని ధ్రువీకరించారు.

— Anagani Prasad

విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి

Spread the love