మోదీ టీంకు శాఖలు కేటాయింపు – కీలక శాఖలన్నీ బీజేపీకే!
రాజ్‌నాథ్, అమిత్ షా, నిర్మల, జైశంకర్‌లకు కీల శాఖలు 12 మందికి యథాతథం.. జేపీ నడ్డాకు వైద్య, ఆరోగ్యం కిషన్‌రెడ్డికి బొగ్గు, గనులశాఖ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం బండి సంజయ్‌కి హోం పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు శ్రీనివాస వర్మకు ఉక్కు,…