Senani Cartoon on Challenge to JaganSenani Cartoon on Challenge to Jagan

ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy)కి జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఛాలెంజ్ విసిరారు. జనసేనానిని ప్రభుత్వం ప్రాసిక్యూట్ చెయ్యాలి అన్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ జనసేన కార్టూన్ ద్వారా తీవ్రంగా స్పందించారు. జగన్ నువ్వేం చేసుకున్నా బెదిరేది లేదని పవన్ కళ్యాణ్ సవాల్ సవాల్ విసిరారు.

వాలంటీర్ వ్యవస్థ ప్రమాదికారిగా మారింది అంటూ సేనాని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ జనసేనల మధ్య పెద్ద దుమారమే లేస్తున్నది. వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. దేనిని వివరిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక సంచలన జనసేన కార్టూన్ విడుదల చేసారు.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

జనసేనాని అరెస్టుపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు!

Spread the love