AP CM JaganAP CM Jagan

వైసీపీ పార్టీకి (YCP Party) జిల్లా అధ్యక్షులను (District Presidents), రీజినల్ కో-ఆర్డినేటర్లను (Regional Coordinators) నియమించారు. వైసీపీ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి (Chief Minister) జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) కొత్త జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను, రీజిన‌ల్ కో-ఆర్డినేటర్ల‌ను నియ‌మించారు. వైయ‌స్ఆర్‌సీపీ (YSRCP) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా ఈ విషయాన్నివెల్లడించారు.

జిల్లా అధ్యక్షులు ఎవరు ఎవరు అంటే:

జిల్లా పేరు అధ్యక్షులు

శ్రీకాకుళం: ధర్మాన కృష్ణదాస్‌
విజయనగరం: చిన్న శ్రీను
పార్వతీపురం మన్యం: పాముల పుష్పశ్రీవాణి
అల్లూరి సీతారామరాజు: కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
అనకాపల్లి: కరణం ధర్మశ్రీ
విశాఖపట్నం: ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
కోనసీమ: పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
కాకినాడ: కురసాల కన్నబాబు
తూర్పు గోదావరి: జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్‌
పశ్చిమ గోదావరి: చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
ఏలూరు: ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని)
కృష్ణా: పేర్ని వెంకటరామయ్య( నాని)
ఎన్టీఆర్‌: వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు
పల్నాడు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
గుంటూరు: మేకతోటి సుచరిత
బాపట్ల: మోపిదేవి వెంకట రమణ
ప్రకాశం: బుర్రా మధుసూదన యాదవ్‌
నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
వైఎస్సార్‌(కడప): కే. సురేష్‌ బాబు
నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కర్నూలు: వై. బాలనాగిరెడ్డి
అన్నమయ్య: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
శ్రీసత్యసాయి: ఎం. శంకర్‌ నారాయణ
అనంతపురం: కాపు రామచంద్రారెడ్డి
చిత్తూరు: కేఆర్‌జే భరత్‌

రీజినల్‌ కో- ఆర్డినేటర్లు

విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు:- వైవీ సుబ్బారెడ్డి
ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ:- పీవీ మిథున్‌రెడ్డి (పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌)
చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య:- డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కర్నూలు, నంద్యాల:- సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నెల్లూరు, ప్రకాశం, బాపట్ల:- బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి
పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం:- బొత్ససత్యనారాయణ
వైఎ‍స్సార్‌, తిరుపతి:- అనిల్‌ కుమార్‌ యాదవ్‌
గుంటూరు, పల్నాడు:- కొడాలి వెంకటేశ్వరరావు( నాని)
ఎన్టీఆర్‌, కృష్ణా:- మర్రి రాజశేఖర్‌

జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు:

ఏపీలోని 26 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి మంగళవారం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి.

ఇన్‌చార్జి మంత్రుల వివరాలు

జిల్లా పేరు ఇన్‌చార్జి మంత్రి
శ్రీకాకుళం బొత్స సత్యనారాయణ
విజయనగరం: బుడి ముత్యాల నాయుడు
పార్వతీపురం: గుడివాడ అమర్నాథ్
అల్లూరి సీతారామ రాజు: గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి: రాజన్న దొర
విశాఖపట్నం: విడుదల రజని
కోనసీమ: జోగి రమేష్
కాకినాడ: సిదిరి అప్పల రాజు
తూర్పు గోదావరి: చెల్లుబోయిన వేణు
పశ్చిమ గోదావరి: దాడిశెట్టి రాజా
ఏలూరు: పినిపే విశ్వరూప్
కృష్ణా: ఆర్కే రోజా
ఎన్టీఆర్‌: తానేటి వనిత
పల్నాడు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు
గుంటూరు: ధర్మాన ప్రసాద రావు
బాపట్ల: కొట్టు సత్యనారాయణ
ప్రకాశం: మెరుగా నాగార్జున
నెల్లూరు: అంబటి రాంబాబు
తిరుపతి: నారాయణస్వామి
వైఎస్సార్‌(కడప): ఆదిమూలపు సురేష్
నంద్యాల: అంజాద్ బాషా
కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అన్నమయ్య: కాకాని గోవర్ధన రెడ్డి
శ్రీసత్యసాయి: గుమ్మనూరి జయరాం
అనంతపురం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: కేవి ఉషశ్రీ చరణ్

ఒరేయ్ చరణ్ నేను నీ బాబుని రా: చిరు