ఓట్లు మనవి -పెత్తనం వాళ్లదా?
రంగా (Ranga) సమాధిపైన కులం పునాదులపైనా
ఎదిగిన పెద్దాయనకి (Peddayana) గాని కుల నాయకులకు గాని
ఒక కూర్మ వెంకట రెడ్డి నాయుడు (Kurma Venkata Reddy Naidu),
ఒక కన్నెగంటి హనుమంతు (Kanneganti Hanumanth),
ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు (Raghupati Venkata Ratnam Naidu)
ఒక కోడి రామమూర్తి నాయుడు (Kodi Rammurthy Naidu)
ఒక వంగవీటి రంగా (Vangaveeti Ranga)
ఓకే ఎస్ వి రంగా రావు (S V Ranga Rao)
ఒక అంబెడ్కర్ (Ambedkar)
ఒక డొక్కా సీతమ్మ (Dokka Seethamma)
ఒక దామోదరం సంజీవయ్య (Damodaram sanjeevaiah)
ఒక కందుకూరు వీరేశలింగం పంతులు (Kandukuri veerasa lingam pantulu)
లాంటి వ్యక్తుల పేరులు ఎందుకు గుర్తు రావడం లేదు?
ఓట్లు మనవి-పేరులు వాళ్ళవా?
అణగారిన వర్గాల (Suppressed classes) నుండి వచ్చిన వ్యక్తుల పేరులు పెట్టమని
ఎందుకు ఉత్తరాలు (Letters) రాయడం లేదు
ప్రెస్ మీట్లు పెట్టడం లేదు
కులం పునాదుల (Kulam Punadulu) మీద ఎదిగిన ఈ కులనాయకులకు, ఉద్యమ పెద్దలకు
పల్లకీలు (Pallakeelu) తమ యజమానుల మొయ్యడం తప్ప కుల సమస్యలు పట్టవా?
మనకు జరుగుతున్నా అన్యాయాలుపై స్పందించరా?
ఆలోచించండి… తరతరాలుగా పల్లకీలు మోస్తున్నా గాని ఎన్నాళ్లీ మోసపుచ్చడాలు? ఇంకానా?