BJP APBJP AP

తుడుచుపెట్టికిపోయిన హస్తం-పంజాబ్’లో ఆప్ విజృంభణ

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో (Elections Results) బీజేపీ (BJP హవా కొనసాగింది. ఉత్తరప్రదేశ్’లో (Uttar Pradesh) రెండవసారి గెలుపొంది చరిత్ర తిరగరాసింది. ఉత్తరాఖండ్’లో (Uttarakhand) బీజేపీ కూడా బీజేపీ రెండవసారి గెలిపొందింది. పంజాబ్’లో (Punjab) ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించి, కాంగ్రెసుని (Congress) మట్టి కురిపించింది. మణిపూర్’లో (Manipur) కూడా BJP స్పష్టమైన మెజారిటీ సాధించింది. గోవాలలో స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ స్వతంత్రుల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు క్షణం క్షణం ఉత్కంఠను రేకేతించింది. గతం కంటే సీట్లు తగ్గినప్పటికీ మళ్లీ బీజేపీయే అధికారంలోకి వచ్చింది. అఖిలేష్‌ను నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గతం కంటే గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. అలానే సీట్ల సంఖ్య కూడా పెరిగింది.

ఐదు రాష్ట్రాల్లోని ఫలితాల సరళి ఏ విధంగా ఉన్నది అంటే:

గోవా (BJP:20; Congress:12; AAP:2; others:6)
ఉత్తర్ ప్రదేశ్’లో బీజేపీ ఆధిక్యం (BJP:272;   SP:124; Congress:2; BSP:1)
పంజాబ్’లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆప్ (Congress:18; AAP:92; BJP:2; others:5  )
ఉత్తరాఖండ్’లో బీజేపీ ఆధిక్యం (BJP:47;  Congress: 18;  others: 4)
మణిపూర్’లో కూడా బీజేపీ ఆధిక్యం  (BJP:32; Congress:5; NPP:7; others:16 )

తెలంగాణాలో ఉద్యోగాల జాతర
89039 పోస్టులకు నేడే నోటిఫికేషన్లు!

Spread the love