జనసేనాని (Janasenani) నీతితో,
నిజాయితీతో,
మార్పు అనే లక్ష్యంతో,
అంజనీపుత్రుని ధైర్యంతో…
జనసైనికుల ఆవేదనతో
వీరమహిళల వీరోచిత పోరాటంతో
ఆశావాదుల ఆశీస్సులతో
కట్టుకొంటున్న జనసేన అనే చీమల పుట్టలను,
చలిచీమల ఆశల సౌధాలను,
పచ్చ విషసర్పాలు ఆక్రమిస్తున్నాయి.
అనే విష ప్రచారంలో నాశనం కాబోతున్నాం.
అవును ఇది నిజమే నంటున్న
అవినీతి నీలి తిమింగలాలు. జైలు పక్షులు. కోడి కత్తులు.
అవును వాళ్లిద్దరూ (వెన్నుపోట్లు-కత్తిపోట్లు) ఎప్పుడూ ఒక్కటే!
చీమల పుట్టలు (Anthills) చలి చీమలకే (Ants) గాని పచ్చ/నీలి విష సర్పాలకు కాదు.
అని నమ్మిన రోజునే రేపటి రోజు మనదవుతుంది
మన కల నిజమవుతుంది
ఆధిపత్య వర్గాల ఫ్యూడలిస్టిక్ పాలన బద్దలవుతుంది.
ఆలోచించండి… పచ్చ నీలి విష సర్పాలపై పారా హుషార్…. ఎంత బలవంతమైన విష సర్పమైన చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ. (It’s from Akshara Satyam)