AP CM Jagan

ఏపీ నూతన కేబినెట్‌ (AP New Cabinet) దాదాపు ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా కొద్ది సేపటి క్రితం విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) సమ న్యాయం పాటించినట్లు తెలుస్తున్నది.

కులాల వారీగా మంత్రివర్గం జాబితా (Cabinet List) (అందుతున్న సమాచారం మేరకు): రెడ్డి 4 (సీఎంతో 5), కాపు: 5, బీసీ:9, ఎస్సీ: 5, ముస్లిం:1, ఎస్టీ: 1 

కేబినెట్ తుది జాబితా

ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం)-వెలమ
సీదిరి అప్పలరాజు (శ్రీకాకుళం)-మత్సకార
బొత్స సత్యనారాయణ (విజయనగరం)-తూర్పు కాపు
రాజన్నదొర (విజయనగరం)-ST
గుడివాడ అమర్నాథ్‌ (విశాఖ)-తూర్పు కాపు
బూడి ముత్యాలనాయుడు (విశాఖ)-కొప్పుల వెలమ
దాడిశెట్టి రాజా (తూర్పు గోదావరి)-కాపు
పినిపె విశ్వరూప్‌ (తూర్పు గోదావరి)-SC
చెల్లుబోయిన వేణుగోపాల్‌ (తూర్పు గోదావరి)-శెట్టి బలిజ
కొట్టు సత్యనారాయణ (పశ్చిమ గోదావరి)-కాపు
కారుమూరి నాగేశ్వరరావు (పశ్చిమ గోదావరి)-యాదవ
తానేటి వనిత (పశ్చిమ గోదావరి)-SC
జోగి రమేష్‌ (కృష్ణా)-గౌడ
అంబటి రాంబాబు (గుంటూరు)-కాపు
మేరుగ నాగార్జున (గుంటూరు)-SC
విదుదల రజిని (గుంటూరు)-BC

ఆదిమూలపు సురేష్ (ప్రకాశము)-SC
కాకాణి గోవర్ధన్‌రెడ్డి (నెల్లూరు)-రెడ్డి
నారాయణస్వామి (నెల్లూరు)-SC
అంజాద్‌ భాష (కడప)-Muslim
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)-రెడ్డి
ఆర్కే రోజా (చిత్తూర్)-రెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూల్)-రెడ్డి
గుమ్మనూరు జయరాం (కర్నూల్)-బోయ
ఉషశ్రీ చరణ్‌ (అనంతపూర్)-కురుమ

సంచలనం సృష్టిస్తోన్న పవన్ హరిహర వీరమల్లు