జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్’కి (Pawan Kalyan) రాజకీయాలు (Knowledge in Politics) చేతకాదా? ఎందుచేత? ఒక్కసారి పరిశీలిద్దాం.
ఆ పార్టీల నాయకులూ అందరూ కరోనా పేరుతో కోట్లు వెనకేసికొంటే
పవన్ మాత్రం 2 కోట్లు దానం (Donations) చేసాడు.
మా నాయకులూ సమాధులు పేరుతో పార్టీలు పెట్టి అధికారాన్ని కొనుకొంటుంటే
పవన్ మాత్రం దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) సమాధికి కోటి రూపాయిలు దానం చేసాడు
కార్యకర్తల రక్తాన్ని పీడించుకొని తినే ఆ పార్టీలు ఉన్న ఈ రోజుల్లో
పవన్ మాత్రం కార్యకర్తల భీమాకి (Insurance for Janasainiks) కోటి దానం చేసాడు
మీటింగులు పేరుతో కోట్లకు కోట్లు వసూలు చేసికొనే ఆ పార్టీలు ఉన్న ఈ రోజుల్లో
పవన్ మాత్రం ఇప్పటం పంచాయతీకి రైతులకు 50 లక్షలు దానం చేసాడు
రైతుల ఓట్లుతో అందలం ఎక్కి, తమ గాదెలు నింపుకొంటున్న ఆ నాయకులూ ఉన్న ఈ రోజుల్లో
పవన్ మాత్రం రైతుల కోసం తన 5 కోట్లను దానం చేసాడు
అందుకే అంటాను ఆ పార్టీల్లోని ఆ నాయకుల్లా ప్రజలను దోచుకోవడం చేతకాని వాడు పవన్.
నేను దోచుకోవాలి అంటే నా నాయకుడు కూడా దోచుకొనే వాడే అయి ఉండాలి. నాయకుడు అంటే ప్రజలను ఆదుకోరాదు. దోచుకోవడం వచ్చి ఉండాలి. (ఇదీ కొద్దిమంది పవన్ విమర్శకుల వాదన?)
ఆలోచించండి… ప్రజలను దోచుకొనే వాడే నాయకుడు అనే గుంట నక్కల ప్రచారాన్ని
నమ్మి మోసపోవడాలు ఇంకెన్నాళ్లు? (Its from Akshara Satyam)