జనసేనపై సామాన్యుని మనోభావం ఏమిటి?
జగన్-బాబులు ఇద్దరూ
హిరణ్యాక్షుడు – హిరణ్యకశిపుడు లాంటివాళ్లు అని పాలక పక్షాలు (Ruling Parties) రెండూ ఆరోపించుకొంటున్నాయి.
వీళ్ళను ఒడించాలి అంటే ఎవరికి సాధ్యం????
దళిత వర్గాలకు (Dalits) రాజ్యాధికార (Rajyadhikaram) సాధనపై
అవగాహన ఇంకా రాలేదు.
బీసీ (BC) వర్గాలకు రాజ్యాధికార సాధనపై
మక్కువ ఉంది కానీ చీలికలు పీలికలుగా విడిపోయారు.
ఇక మిగిలింది కాపులు (Kapu)
వీళ్ళకి ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ
యజమానులపై మమకారం ఎక్కువ.
సొంత నాయకులపై అనుమానం కూడా ఎక్కువే.
కాపు సంఘాలు, కాపు మేధావులు, కాపు నాయకులకు
బానిసత్వానికి బాకాలు ఊదడం తప్ప మరేది తెలీదు అని బాధిత వర్గాలు భావిస్తున్నాయి..
ఇక జనసేన (Janasena) గురించి చెప్పాలి అంటే
ప్రాణాలు తెగించి యుద్ధం చేసే సైనికులు ఉన్నారు
కానీ వీళ్ళకి డైరక్షన్ ఇచ్చే నాయక గుణం లేదు.
కొద్దీ మంది నాయకులూ ఉన్నప్పటికీ
మనోహరమైన బంధనాల్లో చిక్కుకొని ఉన్నారు.
అలానే
ఆర్ధిక వనరులు లేని ఆవేశంతో పోరాటం చేయలేము.
యుద్ధ తంత్రాలు తెలీని జనసేన & నాయకులతో
ఈ ఇద్దరి రాక్షసులను ఎదుర్కొవడం జనసేనానికి అంత సులభం కాదు
ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో
హిరణ్యాక్షుడు-హిరణ్యకశిపుడులలో
ఎవరో ఒక్కరితో మచ్చిక చేసికొని
మాత్రమే అధికారం సాధించ గలం.
జనసేనాని వ్యూహంతో చేస్తున్నది ఇదే. అర్ధం చేసికోవడానికి
ప్రయత్నించండి. శంకించి నాశనం కాకండి.
కాస్త చిన్న రాక్షసుడితో మెచ్చిక చేసికోవాలి
కాబట్టి పచ్చబాబుతో వెళ్లాల్సి వస్తున్నది.
మనకంటూ పట్టు దొరికే వరకు
రాజ్యాధికార సాధనకు ఇది తప్పదు. భరించాలి అని బాధిత వర్గాలు భావిస్తున్నాయి.
అయితే రాజకీయాల్లో పట్టు కోసం
మనం ప్రయత్నం చేస్తున్నామా
లేక నీలి మీడియా విష ప్రచారాల్లో…
పచ్చ బంధనాల్లో పడి మనం తిట్టుకు చస్తున్నామా?
అనేదే నేటి మన మదిని తొలిచివేస్తున్న సమస్య
జనసేసిన పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్య.
దీనికి సమాధానం దొరికితే…
మన జనసేనాని మనకి ఆ సమాధానాన్ని ఇవ్వగలిగితే
విజయం అణగారిన వర్గాలదే
నాయకుడిపై నమ్మకం కలిగినప్పుడే
హిరణ్యాక్షుడు – హిరణ్యకశిపులను ఓడించగలం
అప్పుడే రాజ్యాధికారం సాధించగలం
అప్పుడే మన కల నెరవేరుతుంది.
ఆలోచించండి… కమ్మని దొడ్డలపై వ్యతిరేకతను సృష్టించే మన పాలేరుల మాయలో పడో లేక పార్టీలో ఉన్న మనోహరమైన అడ్డంకులపై ఉన్న ఆక్రోశంతోనో సేనానిపై నమ్మకాన్ని కోల్పోవద్దు. రాజ్యాధికారం సాధన సేనాని వల్లనే సాధ్యం