Janasena Cartoon on sarpanchesJanasena Cartoon on sarpanches

“పంచాయతీ నిధులను దారి మళ్లించిన సర్కారు – పోరుబాటలో సర్పంచులు అని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక వంగ్యా కార్టూన్ (cartoon) విడుదల చేసారు.

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో గత కొంత కాలంగా విరుచుకు పడుతూనే ఉన్నారు.

పంచాయతీ నిధులను దారి మళ్లించిన సర్కారు – పోరుబాటలో సర్పంచులు అని విడుదల చేసిన కార్టూన్ వ్యంగ్య కార్టూన్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నది అని చెప్పాలి.

గ్రామ పంచాయతీలను, సర్పంచులు ఎదుర్కొంటున్న ఆర్ధిక కష్టాలను వివరిస్తూ విడుదల చేసిన వంగ్య కార్టూన్ సంచలనం సృష్టిస్తున్నది అని చెప్పాలి.

రోజుకొక వ్యంగ్య కార్టూన్’తో జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి అని చెప్పాలి.

ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తారా?
పెడనలో జన సైనికులపై దాడి గర్హనీయం