Sankranti cartoonSankranti cartoon

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో విడుదల చేస్తున్న కార్టూన్ల పర్వం కొనసాగుతూనే ఉన్నది.

ఏపీ సీఎం జగన్’పై జనసేనాని మకర సంక్రాంతి సందర్భంగా మరో వ్యంగ్య కార్టూన్ విడుదల చేసారు.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు మరొక కార్టూన్ విడుదల చేసారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

రణస్థలంలో వైసీపీపై నిప్పులు చెరిగిన జనసేనాని

Spread the love